పిల్లలు పక్కనెందుకు తడుపుతారు ?

 పిల్లలు పక్కనెందుకు తడుపుతారు ?

 తెలిసీ తెలియని వయసులో దేని గూర్చయినా భయపడటం వల్లా , తల్లీ , తండ్రీ పోట్లాడుకోవటం గమనించటం వల్లా , బాగా ఒత్తిడిగా ఏదైనా విషయాన్ని గూర్చి ఆలోచించటము వల్లనూ తోటి పిల్లలు బొమ్మలు తనకి లేవని బెంగ పెట్టుకోవటం వంటి వాటి వల్లా పక్క తడుపుతారు . కాన పిల్లల మనసు తెలుసుకుని ధైర్యమూ , ప్రేమా రంగరిస్తే ఆ అలవాటు క్రమంగా మానేస్తారు . చిన్నతంలో తల్లీ , తండ్రి ప్రేమా , వయసులో స్త్రీకి పురుషుడూ , పురుషునకు స్త్రీ ప్రేమా , పెళ్ళయిన తర్వాత ధనమూ , మధ్య వయస్సులో కూడబెట్టుకున్న ధనమూ ఆపై ఆథ్యాత్మిక భావన ఇవి ఎంతో అవసరము . ఏది తప్పినా , దురదృష్టవంతుల క్రిందలెక్కే .



Comments