నీరు విషమా , అమృతమూ ?

 నీరు విషమా , అమృతమూ ? 

ఆహారము జీర్ణం కానివారికి నీరు అమృతంలా పని చేస్తుంది . అలాగే భోజన మధ్యలో కొద్దీ నీరు అమృతమే . కాని భోజనం చేసిన తర్వాత త్రాగే నీరు విషంతో సమానము . కనీసం రెండు గంటలైనా విరామం ఉండాలి . అలాగే తింటూ త్రాగుతూ , త్రాగుతూ తింటే కూడా ఆ నీరు విషమే . కాకపోతే నెమ్మదిగా పని చెయ్యటం ప్రారంభిస్తుంది .


For more 

http://www.msktutorials.com/talapatra-page14.html


Is water poisonous or nectarine?  

Water acts as an elixir for those who do not digest food.  Also the water in the middle of the meal is nectar.  But drinking water after a meal is tantamount to poisoning.  There should be a break of at least two hours.  Also, water is poisonous when eaten and drunk.  Otherwise it will start working slowly.


Comments