- Get link
- X
- Other Apps
పుణ్య ప్రదేశాల్లో రాళ్ళ పేరిస్తే ఇల్లు కడతామా ?
దేవాలయాల పరిసరాల్లోని తీర్థాల్లో రాళ్ళు పేరుస్తారు . ఎంత ఎత్తు రాళ్ళు పేరిస్తే అన్ని అంతస్థులు ఇల్లు కడతారని , ఆ ధనశక్తి అలా క్రిందకి పారే జలపాతంలా వచ్చేస్తుందని అంటారు . గూడు అనేది ప్రతివారికి అవసరం , ఒక కల . అనేక వ్యాపకాలతో ఆ విషయాన్ని మరిచిపోతారు . వయసులో స్వంత ఇంటి గూర్చి అంత చింతన ఉండదని , వృద్ధాప్యం వస్తే స్వంత ఇల్లు అత్యవసర మన్నది తెలుస్తుందని , అందాక ఆ విషయాన్ని మరిచి పోవద్దని , స్వంత ఇంటి దిశగా ప్రయత్నం చేయమని అర్థం .
The stones are named in the tirthas surrounding the temples. It is said that no matter how high the rocks are, all the floors of the house will collapse and the money will flow like a waterfall. The nest is a dream that everyone needs. With so many spreads that thing is forgotten. It means not worrying about owning your own home at an early age, knowing that owning a home is an emergency in old age, and not forgetting about that until you make an effort towards your own home.
- Get link
- X
- Other Apps
Comments