ఉదయన్నే నీరు తాగటం ఎందుకు ?

ఉదయన్నే నీరు తాగటం ఎందుకు ?



 ఉదయాన్నే లేవగానే పది ద్రోసిళ్ళ నీరు త్రాగటం మంచిది . ఎంతో యవ్వనవంతంగా ఉంటారు . పెద్దలకీ పిల్లలకీ ఉదయాన్నే నీళ్ళు త్రాగటం అలవాటు చేస్తే వారు జీవితాంతమూ అజీర్తి , మూత్రపిండాల వ్యాధు లతో బాధపడకుండా ఉంటారు . రాగి చెంబుతో నీరు త్రాగితే ఎలాంటి మలబద్ధకమూ ఉండదని ఆయుర్వేదం చెబుతోంది .

For more information 

http://www.msktutorials.com/talapatra.html


Comments