- Get link
- X
- Other Apps
కన్యాదాన ఫలమెంత ?
గంగా నదిలో ఇసుకను సప్తర్షి మండలం వరకూ పోసి వెయ్యి సంవత్సరాల తర్వాత వక్కొక్క ఇసుక రేణువును ఇసుక కుప్ప నుంచి తీసి వేసే సమయమంత కన్యాదాత బ్రహ్మలోకంలో నివాసముంటాడు . నువ్వులను సూర్యమండలం వరకూ పోసి , ఒక్కొక్క గింజను తీసినంత కాలము స్వర్గసుఖాలూ కన్యాదాత బ్రహ్మలోకమున పొందును . మినుములను ధ్రువమండలం వరకూ పోసి , వెయ్యి సంవత్సరాల తర్వాత ఒక్కొక్క గింజను తీసి వేసే సమయమంత కన్యాదాత బ్రహ్మలోకమున ప్రకాశించును .
- Get link
- X
- Other Apps
Comments