సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడకూడదు ?

 సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడకూడదు ? 

ఉదయించే సమయమూ , అస్తమించే సమయమూ , మిట్టమధ్యాహ్నసమయమున సూర్యుడ్ని సూటిగా చూడరాదు . అట్లే గ్రహణ సమయాల్లోనూ వీక్షించకూడదు . అయా సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవ శరీర నిర్మాణానికి హాని చేస్తాయి . దానితోపాటు మేఘాలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు పరుగులు పెట్టకూడదు . అలా చేయవద్దనటానికి కారణం , పరిగెత్తే వారి మీద పిడుగులు పడే అవకాశం ఉంది ...



Comments