- Get link
- X
- Other Apps
కాకి అరిస్తే చుట్టాలొస్తారా ?
రవాణా సాధనాలూ , దూరవాణి వంటివి లేనప్పుడు కబురు అంద చేయటానికి పక్షులనే ఆధారంగా చేసుకునేవారు . ఓ కొత్త పక్షి తమ సీమలోకి వస్తే చూసి కాకులు అరుస్తాయి . దానితో ఏదో సందేశం ఎవ్వరికో పంపారని అర్థం చేసుకొనేవారు . దానితో ఇంటికి చుట్టాలొస్తున్నారని అనుకునేవారు . అలాగే కాకి చనిపోయి ముందు పడితే ఏ పనినీ , ఏ ఆహారాన్ని చాలా సేపటివరకూ తీసుకో కూడదు . చెయ్యకూడదు .
- Get link
- X
- Other Apps
Comments