- Get link
- X
- Other Apps
స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు ?
భగవంతునికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు . తమ ఎనిమిది అంగాలనూ అనగా వక్షస్థలమూ , నుదురూ , రెండు చేతులూ , రెండు కాళ్ళూ , రెండు కనులూ భూమిపై ఆన్చి నమస్కరించవచ్చు . కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారము చెయ్యాలను కున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది . ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది . ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది . అందుకే ఇతిహాసాల్లో ధర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని చెప్పారు . ఇంకా చెయ్యగలిగితే నడుం వంచి ప్రార్ధించవచ్చు .
More http://www.msktutorials.com/talapatra-page12.html
Why should women not prostrate before God?
Men can prostrate to God. They can bow their eight limbs i.e. chest, forehead, both hands, both legs and both eyes on the ground. But when women want to prostrate, the abdomen touches the ground. In that place is the uterus. Doing so may cause any harm to the uterus. That is why in the epics it is said that in Dharma Sastra women should be on their knees and bow down. If you can still, you can bend your waist and pray
- Get link
- X
- Other Apps
Comments