- Get link
- X
- Other Apps
ఏడు ' సంఖ్య రోదన సంఖ్య ?
తిరుమల ఏడుకొండలు ... ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు ఏడు , మన క్రింద ఏడు లోకాలు , మన పైన ఏడులోకాలు . ద్వీపాలు ఏడు , వివాహంలో దంపతులు కలసి వేసేవి ఏడు అడుగులు . అగ్ని దేవుని నాల్కలు ఏడు .. బ్రహ్మోత్సవాలు జరిగేదీ ఏడవ నెలలో . సప్త స్వరాలు కూడా ఏడే . ఏడు సంఖ్యమంచిది కాదని కొందరి నమ్మకము . ఏడు కూడా మంచిదే . భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మానవుని కోసమే . దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనుజునకి వస్తుంది .
- Get link
- X
- Other Apps
Comments