కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరునికి చేయాలి ?

 కోరిన కోరికలు తీరాలంటే ఏ మాసంలో ఏ అభిషేకం పరమేశ్వరునికి చేయాలి ?

 చైత్రమాసము చెరుకురసంతో , వైశాఖ మాసము గంధంతో , జ్యేష్ట మాసము ఫలములతో , ఆషాఢ మాసము క్షీరముతో , శ్రావణమాసము పంచదారతో , భాద్రపద మాసము ఆవుపాలతో , ఆశ్వయుజ మాసము అన్నముతో , కార్తీక మాసము దీపాలతో ( అలంకరణ ) , మార్గశిర మాసము నెయ్యితో , పుష్యమాసం తేనెతో , మాఘమాసము నీటితో , ఫాల్గుణ మాసము పెరుగుతో అభిషేకిస్తే స్వామి సంతృప్తుడై కోరిన కోర్కెలు తీరుస్తాడు .


What anointing should be done to God in which month to fulfill the desired desires?


 Chaitramasam with cherukurasam, Vaishakha month with sandalwood, Jyeshta month with fruits, Ashada month with Kshiramu, Shravanam month with sugar, Ashvayuja month with rice, Karthika month with lamps (decoration) Corks meets.

Comments