దేవుని దీపం ఏ వైపుకి ఉండాలి ?

 దేవుని దీపం ఏ వైపుకి ఉండాలి ? 

వెండి , పంచలోహాలు లేదా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించి భగవంతుని వైపుకి ఉంచాలి . రెండు వత్తులు ఖచ్చితంగా ఉండాలి . ఏకవత్తి వెలిగించరాదు . అలా వెలిగించటము మహా దోషము . ఓసారి పూజకు వినియోగించిన కుందిని మళ్ళీ వాడరాదు . మహాశివునికి ఎడమవైపూ , విష్ణువుకి కుడి వైపు దీపాన్ని ఉంచాలి . ఎదురుగా ఉంచరాదు . నిత్య దీపారాధన చేసే వారికి మంచి భర్త లభిస్తాడు . స్త్రీలు సుమంగుళులుగా ఉంటారు . సంతాన వంతులవుతారు . దీపారాధనంటే జగన్మాతని కూడా ఆరాధించటమే .



Which way should the lamp of God be?

  Light a lamp in silver, silver or earthenware and place it on the side of the Lord.  Both properties must be accurate.  Unanimity should not be lit.  It is a great mistake to illuminate like that.  The kundi used for Osari worship should not be used again.  Place the lamp on the left side of Mahasiva and on the right side of Vishnu.  Should not be placed opposite.  Those who worship Nitya Diparadhana will get a good husband.  Women are smoother.  The offspring become quarters.  Deeparadhana is also the worship of the Mother of God.

Comments