పిడుగులు పడేటప్పుడు ' అర్జునా , ఫాల్గుణా ' అని ఎందుకు పెద్దలు అనమంటారు ?


 పిడుగులు పడేటప్పుడు ' అర్జునా , ఫాల్గుణా ' అని ఎందుకు పెద్దలు అనమంటారు ?

 వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మము . ఆ సమయంలో చెట్టు క్రింద ఉండ కూడదు . అలాగే అర్జునా , ఫాల్గుణా అనమనటంలో ఓ గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది . మహాభారత గాథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం వద్దకు తెస్తాడు . ఉత్తర గోగ్రహణం ద్వారా గోవులను తరలించుకుపోతున్న దుర్యోధన , కర్ణాదులను ఎదుర్కోవ టానికి ఆయుధాలను శమీవృక్షం మీద నుంచి క్రిందకు తెమ్మంటాడు . అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే , తనకున్న పది పేర్లను చెప్పి ఉత్తర కుమారుడి భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు . అర్జునుడి పది నామధేయాలు ... అర్జునా , ఫాల్గుణా , పార్థ , కిరీటి , శ్వేతవాహన , భీభత్స , విజయ , కృష్ణ ( పాండవులు పెట్టిన పేరు ) , సవ్యసాచీ , ధనుంజయ . కాన అర్జునుడి పది పేర్లలో పిడుగులు పడ్డప్పుడు ఏ పేరు తలచినా , భయం తీరుతుంది . కొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథ చక్ర సూల విరిగిందని అదే పిడుగని చెబుతారు అలా చెప్పటంలో కూడా అర్జునుడిని తలచి విన్పించటమే .


https://msktutorials.blogspot.com/2021/05/blog-post_22.html


Why do elders say Chiranjeeva after sneezing?


Our body can have so many diseases. Sneezing sends us many signs of illness. And especially when children are sneezing, elders say that they are Chiranjeeva. That means, living for a long time. Sneezing is an unhealthy sign. Our grandparents used to take care of children's sneeze very well. So many precautions taken. Sneezing means sickness in the body.


Comments