- Get link
- X
- Other Apps
మడి బట్టలతో పూజ వంటెందుకు చేస్తారు ?
భగవంతునికి శుచి , శుభ్రతా అంటే ఎంతో ఇష్టం . నీ ఇష్టాన్ని గౌరవించి , నిన్ను పూజిస్తున్నాము అని భావన . మడి మీద పూజ చేస్తూ ' స్వామీ .. అన్యులెవ్వరినీ తాకకుండా నీ కోసమే భక్తితో ఈ మడి ధరించాను . వస్త్రం ఆరే వరకూ నీ సేవే , మడి వస్త్రంతో చేసే పూజ పరమార్థం అదే . అలాగే వంట గదిలో మాసిన బట్టలతోనూ , రాత్రి ధరించిన బట్టలతోనూ వంట చేయడం ద్వారా అనేక క్రిములు వంటలోకి వెళ్ళవచ్చు . భక్తి , శుభ్రతతో పాటు మడిబట్ట ధరించటంవల్ల శరీరంలోని వేడి బైటికి పోదు .
https://msktutorials.blogspot.com/2021/05/blog-post_20.html
Why do you cook pooja with lap clothes?
God loves clean and cleanliness. The feeling that you are being respected and adored. Doing pooja on the lap ' Swami.. I wore this lap with devotion for you without touching anyone else. Till the cloth is six, it is your service, that is the meaning of worship done with the cloth. Similarly, many germs can go into the cooking by cooking in the kitchen with the clothes that are wore and nightly. Along with devotion and cleanliness, wearing a folding cloth will not go away from the body.
- Get link
- X
- Other Apps
Comments