పుట్టిన బిడ్డకి చెయ్యాల్సిన విధులు ఏమటి ?

 పుట్టిన బిడ్డకి చెయ్యాల్సిన విధులు ఏమటి ? 



బిడ్డ పుట్టిన పదిహేను రోజుల్లో పేరు పెట్టాలి . నదుల పేర్లు , వృక్షముల పేర్లు పెట్టరాదు . నాలుగో నెలలో సూర్యదర్శనము చేయించాలి . ఆరవనెలకు అన్నం తినిపించాలి . తొలి సంవత్సరము లేదా మూడవ సంవత్సరం వెంట్రుకలు తీయించి ... చెవులు కుట్టించాలి .

💗💗💗💗💗💗💗💗💗💗💗

The baby must be named within fifteen days of birth. Names of rivers and trees should not be named. Sunbathe in the fourth month. Rice should be fed for six months. First year or third year hair removal ... ear piercing



Comments