జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళవచ్చా ?

 జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళవచ్చా ? 

ఈకాలం లో స్త్రీలు , యువతులు తలస్నానం చేసి జుట్టువీరబోసుకుని దేవాలయాలకు వెళ్ళడం తరచూ చూస్తుంటాం . దీనివల్ల భగవంతునికి అపచారం చేసినవాళ్లు కావడమే కాక అకాల దోషాల బారిన పడే ప్రమాదం ఉంది . భగవంతునికి చేసే సేవలు , ఉపచారాలు శుచిగా శుభ్రంగా చేయాలి . జుట్టు విరబోసుకోవడం వల్ల వెంట్రుకలు రాలి పూజా ద్రవ్యాలలో పడి అపవిత్రం అవుతాయి . దేవాలయాలలో ప్రసాద నివేదనం జరుగుతుంది , అన్న సంతర్పణలు జరుగుతాయి . విరబోసుకోడం వల్ల వెంట్రుకలు పొరపాటున ఆహార పదార్థాల్లో పడితే ఆ భోజనం వృధా అవుతుంది . వ్రత దీక్షలలో ఉన్నవారి కాలికి తలవెంట్రుకలు గాని , జుట్టునుండీ రాలిన నీటి బిందువులు గానీ తగలడం వల్ల వారికి దీక్షా భంగం కలుగుతుంది . ఆ దోషం దానికి కారణమైన వారికి తగులుతుంది . పూజా సమయాలలోనూ , దేవాలయాలకు వెళ్ళేటప్పుడూ పవిత్రతనీ , శుచి , శుభ్రతలనీ దృష్టిలో ఉంచుకుని జుట్టువీరబోసుకుని వెళ్లకూడదు .



Nowadays we often see women and young women going to temples after bathing and getting their hair done. This not only leads to blasphemy, but also to premature death. Services and services rendered to the Lord should be kept clean and tidy. Hair loss can cause hair to fall out and become contaminated. Prasada is reported in the temples, and satisfaction takes place. If the hair falls into the food by mistake due to hair loss, the meal will be wasted.Those who are undergoing vrata deeksha may be disturbed by the touch of hair or drops of water falling on their feet. That error is attributed to those who caused it. Even during poojas and when going to temples, one should not go for hairdressing keeping in view the purity, cleanliness and cleanliness.

Comments