కుంకుమ కింద పడితే ..

 కుంకుమ కింద పడితే .. 

కుంకుమ కింద పడటం అశుభంగా భావిస్తారు చాలామంది . ఇది అపోహ మాత్రమే . అనుకోకుండా కుంకుమ కింద పడ్డప్పుడు అలా పడ్డ చోట భూదేవికి బొట్టుపెట్టి మిగతా కుంకుమ ను చెట్లలో వేయాలి . నిజానికి కుంకుమ గానీ కుంకుమ భరిణ కింద పడటం గానీ శుభ సూచకం . భూమాత తనకూ బొట్టుపెట్టమని చేసే సంకేతం అది . ఏదైనా పూజ గానీ వ్రతం గానీ చేసినప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం . అది అమ్మవారి అనుగ్రహం . తానుగా అమ్మ మనచేత బొట్టు పెట్టించుకున్నట్లు గా భావించాలి . అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించడం , బాధ పడటం సరికాదు .


Many people consider falling under saffron unlucky. This is just a myth. When you accidentally fall under the saffron, you should drop the rest of the saffron on the trees. In fact, saffron or saffron is a good omen. It is a sign that the mother earth is bloody. It is most auspicious to fall under saffron when performing any puja or vratham. That is the grace of God. The mother herself should be considered as a blob by us. It is not right to feel such luck and suffer.

Comments