ఏయే దానాల వల్ల ఏయే ఫలితం వస్తుంది ?

 

ఏయే దానాల వల్ల ఏయే ఫలితం వస్తుంది ?

* కన్యాదానం వల్ల బ్రహ్మలోకప్రాప్తి
* బంగారాన్ని దానం చెయ్యటం ద్వారా విష్ణులోక ప్రాప్తి
* గుర్రం దానం చేస్తే గంధర్వలోక ప్రాప్తి
* ఏనుగుని దానంగా ఇస్తే శివలోక సాన్నిధ్యము
* ఇల్లు దానం చేస్తే విష్ణు కరుణ
* నాగలి దానం చేస్తే శ్రీకృష్ణుడి ప్రేమ
* భూదానం శివలోక నివాసము
* ఎద్దుని దానంగా ఇస్తే మృత్యుంజయ లోకంలో జన్మ
* గోవుని దానంగా ఇవ్వటం ద్వారా వైకుంఠ నివాసము


What is the result of which donations?

* Access to Brahmaloka due to Kanyadanam
* Access to Vishnu by donating gold
* Access to Gandharvaloka if the horse is donated
* If an elephant is donated, the presence of Shivaloka
* Vishnu Karuna if the house is donated
* Lord Krishna's love if the plow is donated
* Bhudanam is the abode of Shivaloka
* Birth in the world of Mrityunjaya if the bull is donated
* Vaikuntha abode by donating a cow

Comments