- Get link
- X
- Other Apps
మాంసాహారము తీసుకునే వాళ్ళ పూజలు ఫలించవా ?
శాఖాహారము సత్త్వగుణవృద్ధికి ఎంతో దోహద పడుతుంది . మనసు ప్రశాంతంగా ఉంటుంది . దైవానుగ్రహం కలగటానికీ , భక్తి , చిత్తశుద్ధి పెరగటానికి శాఖాహారం కారణమవుతుంది . మాంసాహారము ఆయుష్షును హరిస్తుంది . శాఖాహారము తినేవారినీ , మాంసాహారము తినేవారిని పరిశీలిస్తే శాఖాహారం తీసుకునే వారికే ఆయుష్షుతో పాటు ఆరోగ్యం పాళ్ళు కూడా ఎక్కువని తేలింది . పవిత్ర పుణ్య దినాల్లో మాంసాహారం తీసుకోవటం వల్ల రాక్షస ప్రవృత్తిపైకి మనసు పోతుంది . మాంసాహారాన్ని పండుగ , శుభకార్యాల్లో తీసుకోకపోవటానికి కారణం అదే .
For more information ℹ http://www.msktutorials.com/talapatra.html
- Get link
- X
- Other Apps
Comments