పెళ్ళిలో వధూవరుల ఒకరిపై నొకరు తలలపై జీలకర్ర , బెల్లం పెట్టేదెందుకు ?

 పెళ్ళిలో వధూవరుల ఒకరిపై నొకరు తలలపై జీలకర్ర , బెల్లం పెట్టేదెందుకు ?

మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్రా , బెల్లమూ పెట్టేది శుభసూచికముతో పాటు , శరీరాల్లో ఉన్న దోషాలు పోవాలని , జీలకర్ర , బెల్లంలా వారిరు వురూ కలిసి మెలసి ఉండాలని . జీలకర్ర , బెల్లం పెట్టే సమయమే వధూవరుల తొలిస్పర్శ . ఎప్పుడయితే ఒకరినొకరు తాకుతారో అప్పుడే పెళ్ళయిపోయినట్టు .

Comments