స్త్రీ కామాన్ని సంపూర్ణంగా తీర్చలేడా పురుషుడు ?

 

స్త్రీ కామాన్ని సంపూర్ణంగా తీర్చలేడా పురుషుడు ? 




నాగ్నిసృష్యతి కాష్టానాం నాపగానాం మహోదధి : నాంతకఃసర్వభూతానాం  పుంసాం వామ లోచనా  అగ్ని ఎంత భక్షించినా ఇంకా మిగిలే ఉండును . పూర్తిగా అగ్నిని భక్షించటంఎవ్వరి తరమూ కాదు . ఎన్ని వర్షములూ , తుఫానులొచ్చినా సముద్రం పెరగదు . యముడు ఎంత మంది ప్రాణాలనుతీసుకెళ్తున్నా ఇంకను ప్రాణులెట్లు ఉందురో అలాగే స్త్రీ యొక్క కామాన్ని పురుషుడు ఎంత తీర్చినా , ఇంకనూ ఆమెలోకామకోర్కె మిగిలే ఉంటుంది .


For more information visit 

http://www.msktutorials.com/talapatra.html

Comments