- Get link
- X
- Other Apps
ఉప్పునెందుకు దొంగలించకూడదు ?
ఉప్పును కాళ్ళతో తొక్కరాదు . అలాగే బదులు కూడా తీసుకోకూడదు . అలాగే ఉప్పును చేతితో ఎవ్వరికీ ఇవ్వరాదు . ఉప్పు శనీశ్వరుని సంకేతము . పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు . ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవటానికి ఉప్పును శనీశ్వరుని అంశ గానూ , యమధర్మరాజు సంకేతంగానూ చెప్పేవారు . అలా చెప్పటం వల్ల ఉప్పును చేబదులు అడిగే వారు కాదు . తస్కరించే వారు కాదు . ఓ వయసు వచ్చాక రక్తపోటు లేకపోయినా ఉప్పును మజ్జిగలో పంటక పోవటం ఉత్తమం .
- Get link
- X
- Other Apps
Comments