- Get link
- X
- Other Apps
చివర్ల ఎందుకు తెంపి తాంబూలం సేవిస్తారు ?
తమలపాకు తొడిమ తింటే వ్యాధి రావటానికి అవకాశాలు ఎక్కువ . అలాగే చివర్లు తింటే పాపం . ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది . తమలపాకు నమలగానే ఊసివేయాలి . దానికి కోరణం తొడిమ ,
ఈనెలూ , చివర్లు ఇంకా మిగిలి ఉంటాయి . తొలి రసం ద్వారా బైటికి వదిలెయ్యటం జరుగుతుంది . తాంబూలంలో వక వక్క మాత్రమే వొడాలి . రెండు వక్కలు పనికి రావు . దండి తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారూ , కంటి జబ్బులున్న వారూ , క్షయాదులున్న వారూ వేసుకో కూడదని శాస్త్రాలు చెబుతున్నాయి . ఆకుకి రాసే సున్నం మధ్య వేలూ లేదా బొటన వేలితోనే రాసుకోవాలి . దాని వల్ల ఆయుష్షు పెరుగు తుంది . ఈ రెండు వేళ్ళ ద్వారా సున్నం వ్రాయటం ద్వారా హృదయ నరాల్లో ఉత్తేజం కలిగి హృదయం తన పని తను మరింత సుళువుగా చేసుకుంటుంది .
For More Information Visit: http://www.msktutorials.com/talapatra-page17.html
Telugu GK & Current Affairs
జనరల్ నాలెడ్జ్
- Get link
- X
- Other Apps
Comments