- Get link
- X
- Other Apps
అట్లతద్ది నాడు అట్లెందుకు పోస్తారు ?
ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఓ ముఖ్య పండగ . ఈ పండగనాడు అట్లు పోస్తారు . అలా పోసేటప్పుడు అట్లకు ఎన్ని చిల్లులు పడతాయో , అన్ని వేల సంవత్సరాలు తమకి అయిదో తనాన్ని ప్రసాదించమని గౌరీదేవిని వేడుకోవటమే అట్ల తద్ది . పెళ్ళి కాని వారు ఈ అట్ల తద్ది జరుపుకోవటం వల్ల సుందరమైన భర్త , చక్కటి పిల్లలు కలుగుతారు . గోరింటాకు రుబ్బుకుని పెట్టుకుంటేనే ఈ పండగ అసలు కళ .
- Get link
- X
- Other Apps
Comments