ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు ?


 ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదు ? 

మన భూమిలో అయస్కాంత శక్తి ఉత్తర దక్షిణలుగా ఇమిడి ఉంటుంది . మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మన మెదడులోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి . దాని వల్ల అనేక ఆరోగ్య , మానసిక సమస్యలు . రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పు వస్తుంది . మెదడులో లోపాలు తల ఎత్తుతాయి . అలా కాకుండా తూర్పు పడమరల వైపు నిదురిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి మెరుగు పడుతుంది . రక్త ప్రసరణ సరిగా జరిగి శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది .


Why not sleep facing north?

The magnetic field in our earth is north-south. As we sleep, the magnetic field waves in the north and south slow down the powerful electrical waves in our brain. It causes many health and psychological problems. Changes in the circulatory system. Defects in the brain raise the head. Otherwise, if you sleep on the east or west side, the brain will be in a comfortable position and will improve. Blood circulation is done properly and stimulates the body.


For more visit 

http://www.msktutorials.com/talapatra-page13.html

Comments