గడప మీద కూర్చోవచ్చా .. ?

గడప మీద కూర్చోవచ్చా .. ? 

గడపను గౌరీ దేవి తోనూ , మహా లక్ష్మి తోనూ పోలుస్తాం మనం . అందుకే ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులూ , క్రిములూ ప్రవేశించకుండా గడపకు పసుపురాసి బొట్టుపెట్టి క్రమం తప్పకుండా పూజ చేస్తాం . అటువంటి గడప మీద కాళ్ళు మోపి నిలబడటం , కూర్చోవడం చేయరాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు . అది అక్షరాలా నిజం . గడప మీద కూర్చూకూడదు అనడానికి మరో కారణం ఉంది . గడప ద్వార బంధాలకు నెగెటివ్ తరంగాలను ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపించ బడినది . అక్కడ కానీ నిలబడటం చెడు ప్రభావాలు సోకే ప్రమాదం ఉంది . అందువల్ల గడపల మీద కూర్చోరాదు .


Miss India to Romance Mega hero Now we will start to act regularly by getting the necessary stools. There are adults claiming that they should not be sitting , standing on the legs mop such as the threshold. That's literally true . There is another reason to be able to sit on the threshold . Negative waves on high threshold and highways have been scientifically proved . There is a risk of contracting the bad effects but to stand up . Therefore put together on deadline .

Comments