పిల్లల్ని ఎలా పెంచాలి ?

 
పిల్లల్ని ఎలా పెంచాలి ?

అయిదు సంవత్సరాలు వచ్చే వరకూ పిల్లలని రాజకుమారుల్లా అతి గారాబంగా పెంచాలి . ఆపై పదిహేను సంవత్సరాల వరకూ సేవకుడిలా ఆజ్ఞాపించి పెంచాలి . పదహారు సంవత్సరాల తర్వాత మిత్రునిలా భావించి పెంచాలి . అప్పుడే ప్రయోజకులవుతారు . పిల్లల్ని ప్రేమతో చూడటం వేరు గారాబాంగా చూడటం వేరు . ప్రేమతో పెంచితే ప్రయోజకులవు తారు . గారాబంగా పెంచితే మీకూ దేశానికీ , కట్టుకున్న దానికి సమస్య అవుతారు . చిన్నతనంలో మన తల్లీ , తండ్రీ నుంచి మనం ఏం కోల్పోయామో , ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికొచ్చామో గమనించి ఆవే తప్పులు మళ్ళీ చేసి ఆపై చింతించకండి . పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజకులుగా మారి , మనల్ని ఉద్ధరించే స్థితిలో ఉండాలి . కాని మనమే వారిని చూసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లలని సరైన దారిలో పెంచ లేదని ....


Children must be raised as princes until the age of five. And then ordered and raised as a servant for fifteen years. Should be raised as friends after sixteen years. Only then will the beneficiaries. Seeing children with love is different from looking at garabanga. Beneficiaries tar if raised with love. Growing up in Garaban will be a problem for you and your country.Do not make the same mistakes again and then worry about noticing what we lost from our mother and father in childhood and what things brought us to this state in life. Children need to be in a position to grow up and become adult beneficiaries and uplift us. But when it comes to seeing them for ourselves, surely we are not raising our children in the right way ....

Comments