దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుకుంటుందా ?

 దరిద్రుడితో స్నేహం చేస్తే దరిద్రం మనకంటుకుంటుందా ?

ఖచ్చితంగా . ప్రొద్దున లేస్తే సమస్యలూ , బాధలూ , ఇంకా అనేకం . ఇవేగా దరిద్రానికి కారణము . ధనం లేని దరిద్రడితో స్నేహం చేస్తే ధనమునూ , విద్యాదరిద్రం కలవాడితో స్నేహం చేస్తే విద్యాజ్ఞానమూ , సంస్కారము లేని దరిద్రుడిలో స్నేహం చేస్తే సంస్కారమూ తరిగి పోతాయి . అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన , వారితో స్నేహం చెయ్యాలంటారు .




























Comments